బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తీరం వెంట 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి...మరిన్ని వివరాలకు IMAGE పై క్లిక్ చేయండి
0 Comments