ఇటీవల ఈ చాట్ బాట్ లో ఓ యూజర్ వింత ప్రశ్న అడిగాడు. దానికి చాటీపీటీ (ChatGPT) చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..కృత్రిమ మేధ (AI) పరిమితులను తెలుసుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించారు. 1 నుంచి 10లక్షల వరకు నంబర్లను చదవమని ఆ యూజర్ చాటీపీటీని వాయిస్ మోడ్ లో అడిగారు. దీనికి చాట్ బాట్ బదులిస్తూ...మరిన్ని వివరాలకు IMAGE పై క్లిక్ చేయండి
0 Comments