విదేశీ ఉద్యోగాల మోజులో పడొద్దు: కేంద్రమంత్రి

 విదేశాలలో వివిధ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు యువతను మోసం చేస్తున్నారని, యువత జాగ్రత్తగా ఉండాలని ఏజెంట్ల వలలో చిక్కుకోవద్దని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఆ బాధితులలో తెలుగువారు కూడా ఉండటం దురదృష్టకరమని అన్నారు. ఉద్యోగాల పేరిట మయన్మార్ చిక్కుకున్న 41 మంది భారతీయులను...

Union-Minister-Pemmasani-Chandrasekha


Post a Comment

0 Comments