రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద 67 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12 చివరి తేదీ. టెన్త్ లేదా ITI అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి....click on Image
0 Comments