పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి ముఖ్య కారణం చంద్రబాబేనని, ఆయన పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ, పోలవరంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అబద్ధాల పుట్ట అని ఘాటు విమర్శలు చేశారు.కాఫర్ డ్యామ్....Click on image
0 Comments