వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. గతంలో జగన్ ఎంపీగా, ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అయినప్పటికీ రూల్స్ తెలియకుండా వ్యాఖ్యలు చేస్తున్నారా అని ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగం 190(4)లో....Click on image
0 Comments