కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చే దసరా బోనస్‌ను కూడా బోగస్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు బదులు చేదు కబురు చెప్పి తీవ్ర నిరాశ కలిగించిందని ఆరోపించారు. మొత్తం లాభం రూ.6,394 కోట్ల నుంచి కాకుండా, రూ.2,360 కోట్ల...Click on image
0 Comments