విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం నోరు విప్పట్లేదని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మీడియాతో మాట్లాడుతూ అసలు ప్రభుత్వ వైఖరి ఏంటో ప్రజలకు చెప్పాలని నిలదీశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పారు. మరి 32 విభాగాలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ .... మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి MANASARKAR
0 Comments