ధర్మస్థల కేసులో కొత్త పరిణామాలు

ధర్మస్థలలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న మృతదేహాల గోప్యతా వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. 1998 నుండి 2014 వరకు 100లకు పైగా మృతదేహాలు సమాధులలో పడిపోయాయని ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపట్టింది. 


dharmastali

SIT అదుపులోకి తీసుకున్న మాజీ శానిటేషన్ కార్మికుడు భీమ ఇచ్చిన సమాచారం ఆధారంగా తవ్వకాలు జరిపారు. అయితే, ఆ తవ్వకాల ద్వారా కేవలం కొన్ని ఎముకలు మాత్రమే బయటపడ్డాయి. భీమ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించాడని.... సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి MANASARKAR

Post a Comment

0 Comments