ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 13న ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఈ పర్యటనలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ (India) తో విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న ₹87,520 కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టుపై ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం.....Click on Image
0 Comments