కరీంనగర్ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది .. మానేరుపై గన్నేరువరంలో హై లెవల్ బ్రిడ్జి సహా పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్ అభివృద్ధి కోసం రూ.868 కోట్ల సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో భాగంగా రూ.150 కోట్లు కేటాయించగా...Click on image
0 Comments