రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు

 గ్రూప్-1 ఫలితాలపై రాజకీయ వివాదాలు ఆపాలని ర్యాంకులు సాధించిన అభ్యర్థుల తల్లిదండ్రులు వేడుకున్నారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు కన్నీటి పర్యంతమయ్యారు.

ఒక్కో పోస్టు రూ.3 కోట్లు వెచ్చించి కొన్నామని మాపై ఆరోపణలు చేస్తున్నారని , మాలో చాలామంది కూటికి లేని....Click on image


Post a Comment

0 Comments