బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణ

 హైదరాబాద్ : బీఆర్ఎస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు మరో కీలక మలుపు తీశాయి. పార్టీకి వ్యతిరేకంగా వరుసగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై గులాబీ అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుంది. 

ఈ మేరకు ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ హైకమాండ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది...


Kavitha_suspend


Post a Comment

0 Comments