ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం (ఏఐటీయూసీ) మంగళవారం వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని తాడేపల్లిలో కలిసింది. కూటమి పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు . కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 23.. Click on image
0 Comments