జడ్చర్లలో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్వయంగా “10 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారు” అని చెప్పిన నేపథ్యంలో... Click on IMAGE
0 Comments