గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీ సమావేశాలకు తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా హాజరవుతానని ప్రకటించారు. ఇప్పుడు తనకు స్వేచ్ఛ ఎక్కువగా ఉందని, ఒకప్పుడు పార్టీ ఆదేశాల మేరకే అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చేదని గుర్తుచేశారు. సభలో మాట్లాడే అవకాశం ఇస్తే పలు అంశాలను లేవనెత్తుతానని స్పష్టం చేశారు...మరిన్ని వివరాలకు IMAGE పై క్లిక్ చేయండి
0 Comments