హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఉపశమనం లభించింది. బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది.... Click on image
0 Comments