పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా విడుదల సందర్భంగా భద్రాచలంలోని ఏషియన్ థియేటర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓజీ సినిమా చూసేందుకు వచ్చిన అభిమానుల కోలాహలం కారణంగా థియేటర్‌లోని భారీ సౌండ్ స్పీకర్లు కూలి కింద ఉన్న జనాలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫ్యాన్స్‌కు తీవ్ర గాయాలు...Click on image
0 Comments