లష్కరే తొయిబా చీఫ్‌ను కలిసినందుకు మాజీ ప్రధాని థ్యాంక్స్ చెప్పారని యాసిన్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ వేర్పాటువాద నేత, జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాలిక్,...Click on image
0 Comments