ఓటరు కార్డులకు సంబంధించి తాజాగా విస్తృతంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకటికి మించి ఓటరు కార్డులు కలిగి ఉండటం నేరమని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం, సెక్షన్ 31 కింద రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఓటరు కార్డులు కలిగి ఉంటే,
0 Comments