ఏపి రాజధాని అమరావతికి రాజకీయ అస్థిరతతో పాటు మరో తలపోటు ఎదురైంది. ఇప్పటికే వివిధ రాజకీయ, ఆర్థిక కారణాల దృష్ట్యా అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్ట్ లో పాల్గొనేందుకు పెట్టుబడిదారులు ఆలోచనలో పడటంతో రాజధాని నిర్మాణాన్ని తిరిగి గాడిన పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఒక్క ఆగస్టు నెలలో వచ్చిన వానలు, వరదలు ఇన్వెస్టర్లను....మరిన్ని వివరాలకు IMAGE పై క్లిక్ చేయండి
0 Comments