పాలకొల్లు: పోలవరం ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా? అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు విసిరిన సవాల్‌ను తీవ్రంగా తప్పుపడుతూ, అది సిగ్గుచేటు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో....మరిన్ని వివరాలకు IMAGE పై క్లిక్ చేయండి
0 Comments